గోద్రేజ్ అప్లయెన్సెస్ 5 స్టార్ పండుగ సంబరాలు | Godrej promises dazzling 5-star celebration this festival season | Sakshi
Sakshi News home page

గోద్రేజ్ అప్లయెన్సెస్ 5 స్టార్ పండుగ సంబరాలు

Published Sat, Oct 10 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

గోద్రేజ్ అప్లయెన్సెస్ 5 స్టార్ పండుగ సంబరాలు

గోద్రేజ్ అప్లయెన్సెస్ 5 స్టార్ పండుగ సంబరాలు

హైదరాబాద్: గోద్రేజ్ అప్లయెన్సెస్ సంస్ధ దసరా, దీపావళి పండుగల సందర్భంగా 5 స్టార్ పండుగ సంబరాల ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 1 నుంచి వచ్చే నెల 15 వరకూ వర్తిస్తుందని గోద్రేజ్ అప్లయెన్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీ కొనుగోలుపై జ్యూసర్ మిక్సర్ గ్రైండర్లు, లా ఓపాలా డిన్సర్ సెట్లు, స్టీమ్ ఐరన్, డ్రై ఐరన్ తదితర ఖచ్చితమైన వస్తువు రూ.3795 విలువ వరకూ పొందవచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు.

సులభ నెలసరి వాయిదాల్లో ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువులను కొనుగోలు చేయవచ్చని, ఏసీల కొనుగోలుపై రూ.7,000 వరకూ డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపారు. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై పదేళ్ల వారంటీని ఇస్తున్నామని, గోద్రేజ్ స్మార్ట్‌కేర్ ద్వారా విక్రయానంతర సేవలను కూడా అందిస్తున్నామని వివరించారు. సాంకేతికంగా మరింత అధునాతన ఫీచర్లతో వస్తువులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement