బెంగళూరులో హోమియోకేర్ అతిపెద్ద క్లినిక్
మల్లేశ్వరంలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్
హైదరాబాద్: హోమియోకేర్ ఇంటర్నేషనల్ మరో హోమియో క్లినిక్‌ను ఆదివారం బెంగళూరులోని మల్లేశ్వరంలో ఏర్పాటు చేసింది. దీన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. హోమి యో కేర్ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీకాంత్ మోర్లవార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమియో క్లినిక్‌ల విషయానికొస్తే ఇది ఆసియాలోనే అతిపెద్దదని సంస్థ చెబుతోంది.