హోండా జాజ్‌  స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌ | Honda Jazz Exclusive Edition Launched Priced at Rs 9.22 lakh | Sakshi
Sakshi News home page

హోండా జాజ్‌  స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌

Published Fri, Feb 8 2019 11:45 AM | Last Updated on Fri, Feb 8 2019 12:04 PM

Honda Jazz Exclusive Edition Launched Priced at Rs 9.22 lakh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :    హోండా కార్స్‌ ఇండియా  తన ఫ్లాగ్‌షిప్‌ హ్యాచ్‌ బ్యాక్‌  కారు  జాజ్‌లో ఎక్స్‌క్లూజివ్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది.  పెట్రోలు సీవీటీ వేరియంట్‌గా మాత్రమే లభిస్తున్న ఈ స్పెషల్‌ వేరియంట్‌ హోండా జాజ్‌ ధరను రూ.9.22 లక్షలుగా  (ఎక్స్‌ షోరూం,ఢిల్లీ) నిర్ణయించింది.  కారు బయటా, లోపల స్టయిలిష్‌ డిజైన్‌తో రేడియంట్‌ రెడ్‌, ఆర్చిడ్‌ వైట్‌ పర్ల్‌ కరల్స్‌ లో దీన్ని ఆవిష్కరించింది. 

దీంతోపాటు హోండా అమేజ్‌, హోండా డబ్యుఆర్‌-వీ లో కూడా ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది.  హోండా అమేజ్‌ ధర  రూ.7.86లక్షలుగా, డబ్యుఆర్‌-వీ ధరను రూ.9.35లక్షలుగా నిర్ణయించింది. జాజ్‌ తప్ప మిగిలిన రెండూ పెట్రోల్‌, డీజిల్‌  ఇంజీన్లతో  లభ్యమవుతున్నాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement