
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన బ్రిటీ ష్ఎయిర్‌లైన్స్ విమానంను నిలిపివేశారు. సోమవారం ఉదయం 7గంటలకు బయలుదేరాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానం నిలిచి పోయింది. విమానంలోని 285 మంది ప్రయాణికులను వివిధ హోటళ్లకు తరలించినప్పటికీ ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్నటి నుంచి హోటళ్లలో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నా, బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందించడం లేదని ప్రయాణికులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment