ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు రూ.237 కోట్ల కాంట్రాక్టు | IL&FS Engineering jumps 10% on contracts win worth Rs 236 crore | Sakshi
Sakshi News home page

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు రూ.237 కోట్ల కాంట్రాక్టు

Published Thu, Jul 6 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు రూ.237 కోట్ల కాంట్రాక్టు

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు రూ.237 కోట్ల కాంట్రాక్టు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.237 కోట్ల విలువైన ఆర్డరును జార్ఖండ్‌ బిజిలీ వితరన్‌ నిగమ్‌ నుంచి దక్కించుకుంది.

ఇందులో భాగంగా ధన్‌బాద్‌ ఎలక్ట్రిక్‌ సప్లై సర్కిల్‌తోపాటు డుంకా–సహీబ్‌గంజ్‌ ఎలక్ట్రిక్‌ సప్లై సర్కిల్‌లోని కొన్ని పట్టణాల్లో విద్యుదీకరణ పనులను చేపడతారు. 24 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement