ఇజ్రాయెల్ క్లౌడిన్ లో ఇన్ఫోసిస్ పెట్టుబడులుq | Infosys invests in second cloud computing start-up Cloudyn from Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ క్లౌడిన్ లో ఇన్ఫోసిస్ పెట్టుబడులు

Published Thu, Aug 4 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

ఇజ్రాయెల్  క్లౌడిన్ లో ఇన్ఫోసిస్ పెట్టుబడులుq

ఇజ్రాయెల్ క్లౌడిన్ లో ఇన్ఫోసిస్ పెట్టుబడులుq

బెంగళూరు: ఇజ్రాయెల్‌కు చెందిన క్లౌడ్ కంపెనీ క్లౌడిన్‌లో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.27 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అయితే ఐదేళ్ల నుంచి అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఇజ్రాయెల్  కంపెనీలో ఎంత వాటా కొనుగోలు చేసింది ఇన్ఫోసిస్ వెల్లడించలేదు. ఈ నెల 15 కల్లా ఈ ఇన్వెస్ట్‌మెంట్ పూర్తవుతుందని పేర్కొంది.  కాగా విప్రో ఎంటర్‌ప్రెజైస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఇటీవలనే ఇజ్రాయెల్‌కే చెందిన హెచ్. ఆర్. గివోన్‌ను కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement