
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఆర్థిక ఫలితాలను వచ్చే నెల 12న వెల్లడించనుంది. తమ కంపెనీ, ఇతర అనుబంధ సంస్థల అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు చెందిన ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాల నిమిత్తం వచ్చే నెల 11, 12 తేదీల్లో డైరెక్టర్ల సమావేశం జరగనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. 12వ తేదీని కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తామని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment