జోస్ ఆలుక్కాస్లో అక్షయ అడ్వాన్స్ బుకింగ్లు | Joyalukkas unveils new collection and offers for Akshaya Thrithiya | Sakshi
Sakshi News home page

జోస్ ఆలుక్కాస్లో అక్షయ అడ్వాన్స్ బుకింగ్లు

Published Wed, Apr 27 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

జోస్ ఆలుక్కాస్లో అక్షయ అడ్వాన్స్ బుకింగ్లు

జోస్ ఆలుక్కాస్లో అక్షయ అడ్వాన్స్ బుకింగ్లు

హైదరాబాద్: జోస్ ఆలుక్కాస్ షోరూమ్‌ల్లో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు ముందుగానే ఆభరణాలు బుక్ చేసుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చని  జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 8 లోపు రూ.30వేల విలువైన అడ్వాన్స్ బుకింగ్‌పై ఒక బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు.

అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేకమైన డైమండ్ జువెలరీ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ సీజన్‌లో రూ.50వేల విలువైన వజ్రాల కొనుగోళ్లపై ఒక బంగారు నాణెం, రూ.లక్ష విలువైన వజ్రాల కొనుగోళ్లపై డైమండ్ పెండెంట్ ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement