
బీవీఆర్ మోహన్ రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం
హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు-2015ను అందుకుంటున్న సైయంట్ వ్యవస్థాపకుడు, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి.