ఫండ్స్‌లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు | Lakh crore funds | Sakshi

ఫండ్స్‌లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

Published Mon, Jun 15 2015 3:48 AM | Last Updated on Fri, Oct 19 2018 7:00 PM

ఫండ్స్‌లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు - Sakshi

ఫండ్స్‌లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

ఇన్వెస్టర్లు ఏప్రిల్-మే నెలల్లో రూ.1.12  లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో రూ.1.46 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో మొత్తం 44 మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి సగటు నిర్వహణ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement