మహీంద్రా కొత్త ఎస్యూవీ పేరు నువొస్పోర్ట్ | Mahindra Quanto Facelift Re-Christened As NuvoSport; Launch on April 4 | Sakshi
Sakshi News home page

మహీంద్రా కొత్త ఎస్యూవీ పేరు నువొస్పోర్ట్

Published Wed, Mar 23 2016 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

మహీంద్రా కొత్త ఎస్యూవీ పేరు నువొస్పోర్ట్

మహీంద్రా కొత్త ఎస్యూవీ పేరు నువొస్పోర్ట్

వచ్చే నెల 4న మార్కెట్లోకి .. ఫొటోల విడుదల
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఎస్‌యూవీను వచ్చే నెల 4న మార్కెట్లోకి తేనున్నది. నువోస్పోర్ట్ పేరుతో తామందిస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీని స్కార్పియో ప్లాట్‌ఫార్మ్‌పైననే రూపొందిస్తున్నామని తెలిపింది. ఈ ఎస్‌యూవీ ఇంజిన్ వివరాలు, ధర, ఇతర ప్రత్యేకతలను వెల్లడించలేదు. మంగళవారం ఈ కారు ఫొటోలను మాత్రంవిడుదల చేసింది.  ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మారుతీ విటారా బ్రెజ్జాలకు  నువొస్పోర్ట్ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement