హైదరాబాద్‌లో హావెల్స్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల మీట్ | Meet havels electrical contractors in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో హావెల్స్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల మీట్

Published Wed, Aug 12 2015 1:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Meet havels electrical contractors in Hyderabad

హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హావెల్స్ ఇండియా ఇటీవల ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. హోటల్ తాజ్ వివంతాలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి 50 మంది ప్రముఖ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు హాజరయ్యారని హావెల్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో  హావెల్స్ తెలంగాణ బ్రాంచ్ హెడ్ ఎస్. మధుసూదన్ హావెల్స్ బ్రాండ్ విశిష్టతను వివరించారని తెలిపింది.   ఈ కార్యక్రమాన్ని హావెల్స్ ప్రాజెక్ట్ టీమ్‌కు చెందిన సుధాకర్ అంబటి నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement