మెల్బాన్ నుంచి హెచ్డీ ఎల్ఈడీ టీవీలు | melbon lounches Home Theaters and led tv's | Sakshi
Sakshi News home page

మెల్బాన్ నుంచి హెచ్డీ ఎల్ఈడీ టీవీలు

Published Tue, Aug 9 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

మెల్బాన్ నుంచి హెచ్డీ ఎల్ఈడీ టీవీలు

మెల్బాన్ నుంచి హెచ్డీ ఎల్ఈడీ టీవీలు

హైదరాబాద్: మెల్‌బాన్ కంపెనీ తాజాగా రెండు ఎల్‌ఈడీ టీవీలు, ఒక హోమ్ థియేటర్ సిస్టమ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ32, ఈ40 శ్రేణిలో 32, 40 అంగుళాల హై డెఫినిషన్ ఎల్‌ఈడీ టీవీలతోపాటు ఎంబీ-5100 పేరుతో 5.1 హోమ్ థియేటర్ సిస్టమ్‌ను కంపెనీ ఇక్కడ ఆవిష్కరించింది. వీటికి బీఐఎస్ ధ్రువీకరణ ఉందని, అందుబాటు ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement