డాలర్ ఇండస్ట్రీస్ నుంచి మెన్ ఇన్నర్వేర్ బ్రాండ్..‘ఫోర్స్ నెక్ట్స్’ | men innerwear new brand lounche 'force next' | Sakshi
Sakshi News home page

డాలర్ ఇండస్ట్రీస్ నుంచి మెన్ ఇన్నర్వేర్ బ్రాండ్..‘ఫోర్స్ నెక్ట్స్’

May 31 2016 1:28 AM | Updated on Oct 4 2018 7:55 PM

డాలర్ ఇండస్ట్రీస్ నుంచి మెన్ ఇన్నర్వేర్ బ్రాండ్..‘ఫోర్స్ నెక్ట్స్’ - Sakshi

డాలర్ ఇండస్ట్రీస్ నుంచి మెన్ ఇన్నర్వేర్ బ్రాండ్..‘ఫోర్స్ నెక్ట్స్’

హోజరీ దిగ్గజం ‘డాలర్ ఇండస్ట్రీస్’ తాజాగా పురుషుల కోసం కొత్తగా ప్రీమియం ఇన్నర్‌వేర్ బ్రాండ్ ‘ఫోర్స్ నెక్ట్స్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

బెంగళూరు: హోజరీ దిగ్గజం ‘డాలర్ ఇండస్ట్రీస్’ తాజాగా పురుషుల కోసం కొత్తగా ప్రీమియం ఇన్నర్‌వేర్ బ్రాండ్ ‘ఫోర్స్ నెక్ట్స్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఫోర్స్ నెక్ట్స్ బ్రాండ్ ఫైన్‌జ్, రిలాక్స్‌జ్, ఫ్లెక్స్‌జ్ అనే మూడు కేటగిరిల్లో లభ్యమవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్‌ను అనుసరించే యువతను దృష్టిలో ఉంచుకొని ఫోర్స్ నెక్ట్స్ రూపకల్పన జరిగిందని, దీన్ని 2016-17 నాటికి రూ.100 కోట్ల బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. తమ కొత్త బ్రాండ్ ప్రముఖ హోజరీ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, మాల్స్‌తోపాటు ఈ-కామర్స్ సంస్థల్లోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement