నోవార్టిస్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ | Novartis acquires US pharma research firm Selexys Pharmaceuticals | Sakshi
Sakshi News home page

నోవార్టిస్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ

Published Tue, Nov 22 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

నోవార్టిస్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ

నోవార్టిస్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన నొవార్టిస్ కంపెనీ అమెరికాకు చెందిన సెలెక్సిస్ ఫార్మాస్యూటికల్స్ కార్ప్‌ను కొనుగోలు చేసింది. ఈ అమెరికా కంపెనీని 66.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసినట్లు నొవార్టిస్ తెలిపింది. ఆఫ్రికా ప్రజల్లో సాధారణంగా వచ్చే రక్తహీనత చికిత్సలో ఉపయోగించే సెల్‌జీ1 ఔషధాన్ని సెలెక్సిస్ పార్మా తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి లక్షలాది ప్రజలను బాధిస్తోందని, కానీ ఈ వ్యాధి వల్ల తలెత్తే నొప్పులను నివారించే ఔషధాలు తక్కువగా ఉన్నాయని, అందుకే ఈ కంపెనీని కొనుగోలు చేశామని నొవార్టిస్ సీఈఓ(ఆంకాలజీ) బ్రూనో స్ట్రింజిని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement