సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పుంజుకోవడంతో దేశీయంగా వరుసగా రెండో రోజు కూడా ఇంధన ధరలు వినియోగదారులకు షాకిచ్చాయి. 83 రోజుల విరామం తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు రోజువారీ ధరల సవరణల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు 60 పైసల చొప్పున వరుసగా రెండో రోజు కూడా పెంచాయి.
ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్ : పెట్రోల్ రూ.75.22, డీజిల్ రూ. 69
అమరావతి : పెట్రోల్ రూ.75.82, డీజిల్ రూ. 69.65
చెన్నై : పెట్రోల్ రూ. 76.60 , డీజిల్ రూ. 69.25
న్యూఢిల్లీ : పెట్రోల్ రూ.72.46 డీజిల్ రూ. 70.59
ముంబై : పెట్రోల్ రూ.79.49, డీజిల్ రూ. 69.37
Comments
Please login to add a commentAdd a comment