
పెట్రోల్ ధర పెంపు.. తగ్గిన డీజిల్ ధర
పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధర కాస్త తగ్గింది. పెట్రోల్ లీటర్ పై 58పైసలు పెంచగా, డీజిల్ పై లీటర్ 31 పైసలు తగ్గింది. కొత్తధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు, డాలర్-రూపాయి మారకం విలువను బట్టి ఆ మేరకు ధరల్లో స్వల్ప మార్పు చేశారు.