ఐసీఎస్ఐ కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా | Press Release-CS Dinesh Chandra Arora takes charge | Sakshi
Sakshi News home page

ఐసీఎస్ఐ కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా

Published Fri, Jul 22 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

ఐసీఎస్ఐ కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా

ఐసీఎస్ఐ కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా బాధ్యతలు స్వీకరించారు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీల్లో అర్హత సాధించిన దినేశ్‌చంద్ర... ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ వంటి తదితర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో పనిచేశారు. అరోరాకు బిజినెస్ ప్రణాళికల రూపకల్పన, వ్యాపార వ్యూహరచన, బడ్జెటింగ్, నిధుల సమీకరణ, ప్రైవేట్ ఈక్విటీ మేనేజ్‌మెంట్, ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ డ్రాఫ్టింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో మంచి అనుభవముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement