సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల విడుదల చేసిన రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను రేపటి(మార్చి11, బుధవారం)నుంచి ప్రారంభించనుంది. రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో తొలి సేల్‌కు అందుబాటులో వుంచినట్టు సంస్థ ప్రకటించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్.కామ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ .750 తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
ధరలు:
4జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ .12,999,
6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999
8 జీబీ+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ .15,999
రియల్ మి 6 ఫీచర్లు
6.5-అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ హెలియో జీ 90 టీ సాక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 10
64 +8+2+ ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4300 ఎంఏహెచ్ బ్యాటరీ
30వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్
Time for a Pro worthy upgrade with #realme6!
— realme (@realmemobiles) March 10, 2020
Get the 64MP #ProCameraProDisplay smartphone in the first sale starting tomorrow at 12 PM on @Flipkart & https://t.co/HrgDJTZcxv.
Get flat INR 750 off on ICICI Credit Cards & Credit EMI Transactions on Flipkart.https://t.co/ePGTGUwKKu pic.twitter.com/iw0lNUVb7h
Comments
Please login to add a commentAdd a comment