
వారం కనిష్టానికి రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 34 పైసలు క్షీణించి 66.48 కి పడిపోయింది...
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 34 పైసలు క్షీణించి 66.48 కి పడిపోయింది. ఇది వారం కనిష్ట స్థాయి. నెలాఖరు నేపథ్యంలో డాలర్ల కోసం ఎగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో డాలర్ విలువ పెరిగింది.