రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్ | Sensex closing at new record high | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్

Published Wed, Nov 5 2014 4:27 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్

రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్

ముంబై: బీఎస్ఈ సూచి సెన్సెక్స్ రికార్డు స్థాయిలో ముగిసింది. బుధవారం తొలిసారిగా 28 వేల పాయింట్ల మైలురాయిని అందుకున్న సెన్సెక్స్ చివరకు 55 పాయింట్ల లాభంతో 27,915 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ సరికొత్త స్థాయికి చేరింది. 14 పాయింట్లు లాభపడి 8,338 వద్ద ముగిసింది.

ఐటీ, బ్యాంకు, హెల్త్కేర్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల కొనుగోళ్లతో మార్కెట్ దూసుకుపోయింది. అదేసమయంలో మెటల్, ఆయిల్, గ్యాస్, పవర్ సెక్టార్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement