నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్ | Sensex moves to profit from loses | Sakshi
Sakshi News home page

నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్

Published Wed, Jul 30 2014 3:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్

నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు అనుహ్యంగా నష్టాల నుంచి లాభాల్లోకి చేరుకున్నాయి.

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు అనుహ్యంగా నష్టాల నుంచి లాభాల్లోకి చేరుకున్నాయి. సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 26073 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల వృద్దితో 7787 వద్ద ముగిసాయి. 
 
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,113 గరిష్ట స్థాయిని, 25850 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7798 గరిష్ట స్థాయిని 7,707 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. 
 
చివరికి సెన్సెక్స్ 96 పాయింట్ల వృద్ధితో 26087వద్ద, 42 పాయింట్ల లాభంతో 7791 వద్ద ముగిసాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement