అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టులు సింగ్‌పూర్ ‘చాంగి’ చేతికి | singpur 'Ching' handover Ahmedabad, Jaipur airports | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టులు సింగ్‌పూర్ ‘చాంగి’ చేతికి

Published Thu, Dec 10 2015 1:39 AM | Last Updated on Fri, Aug 17 2018 5:57 PM

అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టులు సింగ్‌పూర్ ‘చాంగి’ చేతికి - Sakshi

అహ్మదాబాద్, జైపూర్ ఎయిర్‌పోర్టులు సింగ్‌పూర్ ‘చాంగి’ చేతికి

న్యూఢిల్లీ: అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాలను సింగపూర్‌కు చెందిన చాంగి ఎయిర్‌పోర్ట్ గ్రూప్ నిర్వహించనున్నది. విమానాశ్రయాల నిర్వహణను ఒక విదేశీ సంస్థ చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ రెండు విమానాశ్రయాల టెర్మినళ్ల కార్యకలాపాలను, పార్కింగ్ వ్యవహారాలను చాంగి ఎయిర్‌పోర్ట్ గ్రూప్ నిర్వహిస్తుందని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ(ఏఏఐ) చైర్మన్ ఆర్.క. శ్రీవాత్సవ చెప్పారు. ఈ గ్రూప్‌కు చెందిన టీమ్ ఒకటి ఈ నెలాఖరుకు  భారత్‌కు వస్తుందని, ఏఏఐ  అధికారులతో చర్చలు జరుపుతారని సమాచారం. చాంగి ఎయిర్‌పోర్ట్  గ్రూప్ సింగపూర్ చాంగి విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement