కన్వర్జెన్స్ 2015లో సొనాటా సాఫ్ట్‌వేర్ | Sonata and IBIS to jointly showcase its Digital Transformation Technologies at Convergence 2015 EMEA | Sakshi
Sakshi News home page

కన్వర్జెన్స్ 2015లో సొనాటా సాఫ్ట్‌వేర్

Published Thu, Nov 26 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

కన్వర్జెన్స్ 2015లో సొనాటా సాఫ్ట్‌వేర్

కన్వర్జెన్స్ 2015లో సొనాటా సాఫ్ట్‌వేర్

హైదరాబాద్:  బార్సిలోనా(స్పెయిన్)లో జరిగే కన్వర్జెన్స్ 2015 ఈఎంఈఏలో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ టెక్నాలజీస్‌ను ప్రద ర్శించనున్నామని సొనాటా సాఫ్ట్‌వేర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30న ప్రారంభమయ్యే ఈ కన్వర్జెన్స్ వచ్చే నెల 2 వరకూ జరుగుతుందని సొనాటా సాఫ్ట్‌వేర్ హెడ్(డెలివరీ) పీవీఎస్‌ఎన్ రాజు చెప్పారు. ఈ కన్వర్జెన్స్‌లో బ్రిక్ అండ్ క్లిక్ రిటైలింగ్ వంటి వినూత్నమైన డిజిటల్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్స్, సొల్యూషన్స్‌ను డిస్‌ప్లే చేస్తామని తెలిపారు. ఇక ఇటీవలే తాము కొనుగోలు చేసిన ఇంటరాక్టివ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(ఐబీఐఎస్) సీఆర్‌ఎం సప్లై చెయిన్ సొల్యూషన్‌ను డిస్‌ప్లే చేస్తుందని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement