మయన్మార్లోకి ఎస్బీఐ ఎంట్రీ | State Bank of India opens branch in Myanmar | Sakshi
Sakshi News home page

మయన్మార్లోకి ఎస్బీఐ ఎంట్రీ

Published Tue, Oct 4 2016 1:51 AM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM

మయన్మార్లోకి ఎస్బీఐ ఎంట్రీ - Sakshi

మయన్మార్లోకి ఎస్బీఐ ఎంట్రీ

యంగూన్: భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మయన్మార్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. రాజధాని యంగూన్‌లో తన మొట్టమొదటి బ్రాంచీని ప్రారంభించింది. దీనితో మయన్మార్‌లో శాఖను ప్రారంభించిన మొట్టమొదటి దేశీయ బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచింది. ఎస్‌బీఐకి ఇది 54వ విదేశీ బ్రాంచ్. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య బ్రాంచీని ప్రారంభించినట్లు సోమవారం ఇక్కడ విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. 198 కార్యాలయాల ద్వారా 37 దేశాల్లో ఎస్‌బీఐ ప్రస్తుతం సేవలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement