
ముంబై : స్టాక్ మార్కెట్ల వరస లాభాలకు బ్రేక్ పడింది. లాభాల స్వీకరణతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మౌలిక, ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 140 పాయిట్ల నష్టంతో 40,132 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 12,050 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment