సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 32,896వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 10077 వద్ద ట్రేడ అవుతోంది. ఒకదశలో 10050 స్తాయిని కోల్పోయిని నిఫ్టీ ఆ తరువాత కోలుకుంది. అయితే మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. పీఎస్‌యూబ్యాకింగ్ నష్టాలు ఈ వరుసగా నాలుగో సెషన్లో మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. ఐడీబీఐ భారీగా నష్టపోతోంది. వేదాంతా, సన్‌ఫార్మ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో , మారుతి, బీఈఎంల్, ఐవోసీ, బయోకాన్ నష్టపోతుండగా భారతి ఇన్‌ప్రాటెల్, జెట్ ఎయిర్‌వేస్ లాభపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment