
సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు స్వల్ప ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 2 పాయింట్లు లాభంతో, నిఫ్టీ 2 పాయింట్లు లాభంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ 11600 దిగువనే ఉంది. ఆటో సెక్టార్లు బాగా నష్టపోతుండగా, ఫార్మ స్వల్పంగా నష్టపోతోంది. ఉత్పత్తికోత అంచనాలతో అశోక్‌లేలాండ్ భారీగా నష్టపోతోంది. అలాగే క్రిసిల్ రేటింగ్ షాక్‌తో ఇండియాబుల్స్ ఫైనాన్స్ నెగిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. టాటామోటార్స్, సన్‌పార్మ,ఎస్‌బీఐ, టీసీఎస్ తదితర షేర్లు బాగా నష్టపోతున్నాయి. ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు, డిష్‌మెన్ ఫార్మ, జూబ్లియెంట్ ఫుడ్ లాభపడుతున్నాయి.