టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్‌!: ఇండ్‌–రా | Telecom industry lost 20% revenue due to Reliance Jio giveaways: Ind-Ra | Sakshi
Sakshi News home page

టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్‌!: ఇండ్‌–రా

Published Sat, Feb 18 2017 1:36 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM

టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్‌!: ఇండ్‌–రా - Sakshi

టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్‌!: ఇండ్‌–రా

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ఉచిత సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20 శాతంమేర ఆదాయాన్ని కోల్పోయిందని ఇండియా రేటింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌–రా) పేర్కొంది. అలాగే తీవ్రమైన పోటీ కారణంగా పరిశ్రమ 2017–18 అంచనాలను ప్రతికూల స్థితికి సవరించింది. కాగా ఈ అంచనాలు 2016–17కి మధ్యస్థం–ప్రతికూలంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement