జియో ఇన్ఫోకామ్‌తో ఐఆర్‌ఎం ఇండియా ఒప్పందం | Institute of Risk Management India Affiliate signs MoU with Reliance Jio | Sakshi
Sakshi News home page

జియో ఇన్ఫోకామ్‌తో ఐఆర్‌ఎం ఇండియా ఒప్పందం

Published Tue, May 9 2023 6:30 AM | Last Updated on Tue, May 9 2023 6:30 AM

Institute of Risk Management India Affiliate signs MoU with Reliance Jio - Sakshi

న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఈఆర్‌ఎం) విధానాలను పటిష్టం చేసే దిశగా రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఆర్‌ఎం) ఇండియా అఫీలియేట్‌ వెల్లడించింది.

ఈ ఒప్పందం కింద ఈఆర్‌ఎంపై అవగాహన పెంచేందుకు ఇరు సంస్థలు వెబినార్లు, రౌండ్‌టేబుల్స్, సమావేశాలు మొదలైనవి నిర్వహించనున్నాయి. 140 పైచిలుకు దేశాల్లో ఈఆర్‌ఎంకు సంబంధించిన నిపుణుల సమాఖ్యగా ఐఆర్‌ఎం వ్యవహరిస్తోంది. ఐఆర్‌ఎం ఇటీవలే సిప్లా, అల్ట్రాటెక్‌ తదితర సంస్థలతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement