ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు | Three online of the schemes Aegon | Sakshi
Sakshi News home page

ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు

Published Mon, Aug 10 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు

ఎగాన్ నుంచి మూడు ఆన్‌లైన్ పథకాలు

ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఎగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కేవలం 10 నుంచి 12 నిమిషాల్లో పాలసీని పొందే విధంగా మూడు ఆన్‌లైన్ పథకాలను ప్రవేశపెట్టింది. ఐ ఇన్‌కమ్, ఐ స్పౌస్, ఐ క్యాన్సర్ పేరుతో విడుదల చేసిన ఈ పథకాలు కేవలం ఆన్‌లైన్ ద్వారానే తీసుకోగలరు. ఆదాయం సంపాదిస్తున్న కుటుంబ సభ్యునికి ఊహించని సంఘటన జరిగితే జరిగే ఆదాయ నష్టాన్ని తీర్చే విధంగా ఐ-ఇన్‌కమ్‌ను తీర్చిదిద్దారు. ఐ స్పౌస్ పేరుతో ఉద్యోగం చేస్తున్న భార్యభర్తలకి బీమా రక్షణ కల్పించే విధంగా టర్మ్ పాలసీని,  అలాగే కేవలం క్యాన్సర్ చికిత్స కోసం ఐ క్యాన్సర్ పాలసీని ప్రవేశపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement