గురువారం ఎన్‌ఎస్‌ఈలో 30 షేర్లు 52 వారాల కనిష్టాన్ని తాకాయి. వీటిలో ఏబీబీ ఇండియా, ఏబీఎం ఇంటర్నేషనల్, ఆసియన్ హోటల్స్, బి.సి.పవర్ కంట్రోల్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైసెస్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, జీటీఎన్ టెక్స్‌టైల్స్, హోటల్‌రగ్బీ, ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఇండియాబుల్స్ వెంచర్స్, ఐఎల్ అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్స్, ఇండియన్ కార్డ్ క్లాతింగ్ కంపెనీ, జిందాల్ వరల్డ్‌వైడ్, కృష్ణా ఫోస్కెమ్, లెమన్ ట్రీ హోటల్స్, లిబాస్ డిజైన్స్, మాగ్నమ్ వెంచర్స్, మ్యాక్స్ ఇండియా, ఎంఎం ఫ్రాగింగ్స్, ఎమ్‌ఎస్‌పీ స్టీల్ అండ్ పవర్ లు ఉన్నాయి.
గరిష్టాన్ని చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో నేడు 15 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో అదాని గ్రీన్ ఎనర్జీ, ఆల్‌కెమిస్ట్, అస్టెక్ లైఫ్‌సైన్సెస్, ఆరబిందో ఫార్మా, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, ఎడ్యుకంప్ సొల్యూషన్స్, ద ఇండియా సిమెంట్స్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్, జేఎంటీ ఆటో, ప్రకాశ్ స్టీలేజ్,రుచీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్, సెన్జెన్ ఇంటర్నేషనల్‌లు ఉన్నాయి. కాగా మద్యహ్నాం 12:45 గంటల ప్రాంతో నిఫ్టీ 58.70 పాయింట్లు లాభపడి 9,123.65 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్ 183.78 పాయింట్లు లాభపడి 31,002.39 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment