లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు | Toyota Lexus Launch RX 450hl | Sakshi
Sakshi News home page

లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు

Published Fri, Oct 4 2019 10:21 AM | Last Updated on Fri, Oct 4 2019 10:21 AM

Toyota Lexus Launch RX 450hl - Sakshi

న్యూఢిల్లీ: టయోటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ ‘లెక్సస్‌’ తాజాగా తన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘ఆర్‌ఎక్స్‌ 450హెచ్‌ఎల్‌’ కారును భారత్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.99 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ). అదనపు మూడవ వరుస సీటింగ్‌తో వచ్చిన ఈ  మోడల్‌.. బీఎస్‌–6 ప్రమాణాలతో విడుదలైంది. 3.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ధరతో ఈ కారు విడుదలైంది’ అని లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement