![ట్రూజెట్ విజయవాడ- చెన్నై విమాన సర్వీసు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41465932863_625x300.jpg.webp?itok=B8cGfkHJ)
ట్రూజెట్ విజయవాడ- చెన్నై విమాన సర్వీసు
గన్నవరం: ట్రూజెట్ విమాన సంస్థ కృష్ణాజిల్లా గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం నుంచి కడప మీదుగా చెన్నైకు కొత్త విమాన సర్వీసును మంగళవారం ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసు నడుపుతారు. ఈ సర్వీసుల్లో ప్రయాణించే వారికి రూ. 999లకే టికెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ స్టేషన్ ప్రతినిధి కిశోర్ తెలిపారు.