వివో ఎస్‌1 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ | Vivo S1 Pro with 45MP Rear Camera Launched | Sakshi
Sakshi News home page

వివో ఎస్‌1 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

Published Tue, May 7 2019 12:52 PM | Last Updated on Tue, May 7 2019 12:52 PM

Vivo S1 Pro with 45MP Rear Camera Launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మా‍ర్ట్‌ఫోన్‌ కంపెనీ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌​ చేసింది.   ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న  పాప్‌ అప్‌ సెల్ఫీ కెమెరాతో దీన్నితీసుకొస్తోంది. వివో ఎస్‌1 ప్రొ పేరుతో చైనా మార్కెట్‌లో  ఆవిష్కరించింది. ఇటీవల భారత్‌లో  తీసుకొచ్చిన వివో వీ 15  ప్రొ ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

6జీబీ, 8 జీబీ రెండు వేరియంట్లో అందుబాటులో  ఉండనుంది. అలాగే ట్రిపుల్‌ రియర్‌కెమెరా, 32 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణ. ధర రూ. 27,700గా ఉంది.

వివో ఎస్‌ 1 ప్రొ ఫీచర్లు
6,39 డిస్‌ప్లే
2340 X 1080  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
28+8+5  ఎంపీ రియర్‌ కెమెరా
48ఎంపీ సెల్ఫీ కెమెరా
6జీబీ,  256  జీబీ  ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌/128జీబీ ర్యామ్‌
3700 ఎంఏహచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement