![Vivo V9 With 6.3-Inch FullView Display, 24-Megapixel Selfie Camera Launched - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/22/vivo_v9.jpg.webp?itok=FcEPVPHv)
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్‌మేకర్ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వి9 పేరుతో థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇండియాలో శుక్రవారం (మార్చి23)లాంచ్ కానుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సెల్ఫీ ఫీచర్స్‌తోపాటు ఐ ఫోన్‌ఎక్స్ తరహాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిందట. అయితే ధరకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. దాదాపు రూ.25వేలుగా ధర ఉండవచ్చని అంచనా.
వివో వి9 ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ క్వాల్కం స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్
1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్
4జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+5 ఎంపీ డ్యుయల్ రియల్ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment