వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. వీ7 ప్లస్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ డివైస్‌ను విడుదల చేసింది. వివో జెడ్ 10 పేరుతో ఆవిష్కరించింది. అయితే 3 వీ7ప్లస్‌లా కాకుండా 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో కాకుండా 64జీబీ నిల్వతో తీసుకొచ్చింది. ప్రస్తుతం కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. దీని 14990 రూపాయలుగా ఉంటుంది.
వివో జెడ్ 10ఫీచర్లు
6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే 18: 9 కారక నిష్పత్తి
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1
4జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్
24 ఎంపీ సెల్పీ కెమెరా
16 ఎంపీ రియర్ కెమెరా
3225 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment