విప్రో ఉద్యోగులకు రూ.కోటి షేర్లు | Wipro Employees to Get Shares Worth Rs. 1 Crore | Sakshi
Sakshi News home page

విప్రో ఉద్యోగులకు రూ.కోటి షేర్లు

Published Thu, Apr 23 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

విప్రో ఉద్యోగులకు రూ.కోటి షేర్లు

విప్రో ఉద్యోగులకు రూ.కోటి షేర్లు

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో.. అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు రూ.కోటికి పైగా విలువైన షేర్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ ప్లాన్-2005, 2007 కింద స్టాక్ ఆప్షన్స్ రూపంలో రూ.2 ముఖ విలువగల 18,819 షేర్లను ప్రస్తుత మార్కెట్ ధరకు జారీ చేయనుంది. తాజాగా జరిగిన డెరైక్టర్ల బోర్డు సమావేశంలో యాజమాన్య కమిటీ  ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు బీఎస్‌ఈకి వెల్లడించిన సమాచారంలో కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement