షావోమి పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు | Xiaomi India dropped the Price of Redmi 4 | Sakshi
Sakshi News home page

షావోమి పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు

Published Thu, Mar 15 2018 2:58 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Xiaomi India dropped the Price of Redmi 4 - Sakshi

సాక్షి, ముంబై:  షావోమి తనపాపులర్‌  స్మార్ట్‌ఫోన్‌ ధరలను స్వల్పంగా తగ్గించింది. ముఖ్యంగా బడ్జెట్‌ ధరలో  కస్టమర్లు అందుబాటులోకి తెచ్చి రెడ్‌ మి4 ధరను తగ్గించింది.   ఈ  మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ/32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ/64జీబీస్టోరేజ్‌, వేరియంట్ స్మార్ట్‌ఫోన్లను  రూ.500 తగ్గింపుతో   ఆఫర్‌ చేస్తోంది. ఈ తగ్గింపుతో రెడ్‌మి 4 3జీబీ/32 జీబీ  స్టోరేజ్ ధర. రూ.8499గా ఉంటుంది. 4జీబీ/64జీబీస్టోరేజ్ వేరియంట్‌ రూ. 10499లో అందుబాటులో ఉంటుంది. ఎంఐ.కామ్‌, అమెజాన్‌,  ఎంఐ హోమ్ స్టోర్లో ఈస్మార్ట్‌ఫోన్‌ను  కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌ మి 4 ఫీచర్లు
5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1.4 ఆక్టా కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 7.0
3జీబీ/32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ/64జీబీస్టోరేజ్‌
128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం
13 మెగా పిక్సెల్స్ రేయర్‌  కెమెరా
 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4100 ఎంఏహెచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement