బడ్జెట్‌ ధరలో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ | Xiaomi Redmi 6, Redmi 6A, Redmi 6 Pro launched | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ధరలో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

Published Tue, Jun 12 2018 12:29 PM | Last Updated on Tue, Jun 12 2018 1:48 PM

Xiaomi Redmi 6, Redmi 6A, Redmi 6 Pro  launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి మరో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  ముఖ్యంగా బడ్జెట్‌ ధరల్లో రెడ్‌మి సిరీస్‌  స్మార్ట్‌ఫోన్లను చైనాలో లాంచ్‌ చేసింది. రెడ్‌మి 6, 6ఏ, 6  ప్రో పేరుతో మూడు డివైస్‌లను  అక్కడి మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది.  రెడ్‌ మి 6   పలు వేరియంట్లలో, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌తో లాంచ్‌ చేసింది. 3జీబీ/32జీబీ వేరియంట్‌  ధరను సుమారు రూ. 8,500, 4జీబీ/64జీబీ రూ. 10,500,  6జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ సుమారు 11వేల  రూపాయలకు లభ్యం. మిగిలిన డివైస్‌ల వివరాలు లాంచింగ్‌ తరువాత లభ్యం.
 
రెడ్‌ మి 6 ఫీచర్లు
5.45 అంగుళాల  డిస్‌ప్లే
720 x 1440 రిజల్యూషన్‌
హీలియో పీ 22 ‍ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.1
12+5ఎంపీ డ్యుయల్‌రియర్‌ కెమెరా
5ఎంపీ  సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌​ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement