మైనర్‌ బాలికపై పూజారి అఘాయిత్యం | 23 Years Man Molested On Minor Girl | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై పూజారి అఘాయిత్యం

Published Fri, Dec 27 2019 12:27 PM | Last Updated on Fri, Dec 27 2019 12:31 PM

23 Years Man Molested On Minor Girl - Sakshi

సాక్షి, సిద్ధిపేట : మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది. పూజారిగా వృత్తి నిర్వహిస్తున్న మహేందర్‌(23) స్థానికంగా 8వ తరగతి చదువుతున్న బాలికతో  ఏడాదిగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతేగాక ఇద్దరు సన్నిహితంగా ఉ‍న్న ఫోటోలను లోకల్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై  స్పందించిన మిరుదొడ్డి పోలీసులు నిందితునిపై పోక్సో యాక్ట్‌ కింద పలు కేసులు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement