శ్రీవిల్లిపుత్తూరు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో లారీ-మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది.
Published Mon, Jan 22 2018 12:08 PM | Last Updated on Mon, Jan 22 2018 12:08 PM
శ్రీవిల్లిపుత్తూరు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో లారీ-మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment