గోండ: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని తన వెంట తీసుకెళ్లిన ఓ యువకుడు అతనిపై అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గొండలో సోమవారం వెలుగు చూసింది.
గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడిపై అదే గ్రామానికి చెందిన కుల్దీప్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ భరత్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment