
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చింతల్‌లో ఉన్న సంస్కార్‌స్కూల్ టీచర్‌పై ఆసిడ్ దాడి జరిగింది. స్కూల్‌నుంచి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగుడు స్కూల్ టీచర్ సూర్య కుమారి మొహంపై యాసిడ్ పోయగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కూకట్‌పల్లి రెమోడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment