మృతురాలు ఆర్టీసీ కండక్టర్
నిర్మల్ జిల్లా : సిర్గాపూర్ గ్రామ బస్టాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నిర్మల్-భైంసా రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళా కండక్టర్ మృతిచెందింది. తెల్లవారుజామున విధులకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కండక్టర్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment