కార్డన్‌ సెర్చ్‌..29 వాహనాలు స్వాధీనం | Cardon search at turkayanjal | Sakshi
Sakshi News home page

కార్డన్‌ సెర్చ్‌..29 వాహనాలు స్వాధీనం

Published Sun, Jan 28 2018 9:04 AM | Last Updated on Sun, Jan 28 2018 9:04 AM

Cardon search at turkayanjal

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయంజాల్ వైఎస్సార్ నగర్‌లో ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 26 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 1 మారుతి ఓమ్ని, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 8మంది అనుమానితులను ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక బెల్ట్ షాపును సీజ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement