
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణాజిల్లా : ఐపీఎల్12 సీజన్ చివరి రోజున క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. పోరంకిలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నాలుగు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి సెల్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్, టీవీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment