శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం | curency seazed in samshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

Dec 24 2017 10:36 AM | Updated on Dec 24 2017 10:36 AM

సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి షార్జా వెళుతున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా విదేశీ కరెన్సీ బయటపడింది. అనంతరం ఆ వ్యక్తిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement