
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి. భారీగా కొకైన పట్టివేత, ఎల్‌సీడీ డ్రగ్స్, గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్టు చేశారు. డ్రగ్ మాఫియా మళ్లీ చాపకింద నీరులా విస్తరించడంతో నగరం మరోసారి ఉలిక్కి పడింది. ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఎగుమతి అయిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.