మద్యం మత్తులో పోలీసులను దుర్భాషలాడిన యువతులు  | drunk and drive test in jubilee hills checkpost | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పోలీసులను దుర్భాషలాడిన యువతులు

Published Sun, Feb 11 2018 10:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

drunk and drive test in jubilee hills checkpost - Sakshi

హైదరాబాద్‌ :  జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఢిల్లీ యువతులు పోలీసులను దుర్భాషలాడారు. దీనిని చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి యత్నించారు.  ఈ తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతున్న 105  మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 42 కార్లు, 61 బైకులను సీజ్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement